Box Office Updates Ramayana collections:18 రోజుల్లో రూ.1600 కోట్లకు పైగా వసూళ్ళు.. భారీగా లాభాలు తెచ్చిపెట్టిన రామాయణ
భారతీయ సినీ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల…

















